మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

Sri Yama Ashtakam – శ్రీ యమాష్టకం


సావిత్ర్యువాచ |
తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా |
ధర్మం సూర్యఃసుతం ప్రాప ధర్మరాజం నమామ్యహమ్ || 1 ||

సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః |
అతో యన్నామ శమనమితి తం ప్రణమామ్యహమ్ || 2 ||

యేనాన్తశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరమ్ |
కామానురూపం కాలేన తం కృతాన్తం నమామ్యహమ్ || 3 ||

బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ధిహేతవే |
నమామి తం దండధరం యః శాస్తా సర్వజీవినామ్ || 4 ||

విశ్వం చ కలయత్యేవ యః సర్వేషు చ సంతతమ్ |
అతీవ దుర్నివార్యం చ తం కాలం ప్రణమామ్యహమ్ || 5 ||

తపస్వీ బ్రహ్మనిష్ఠో యః సంయమీ సంజితేంద్రియః |
జీవానాం కర్మఫలదస్తం యమం ప్రణమామ్యహమ్ || 6 ||

స్వాత్మారామశ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్ |
పాపినాం క్లేశదో యస్తం పుణ్యమిత్రం నమామ్యహమ్ || 7 ||

యజ్జన్మ బ్రహ్మణోంఽశేన జ్వలన్తం బ్రహ్మతేజసా |
యో ధ్యాయతి పరం బ్రహ్మ తమీశం ప్రణమామ్యహమ్ || 8 ||

ఇత్యుక్త్వా సా చ సావిత్రీ ప్రణనామ యమం మునే |
యమస్తాం శక్తిభజనం కర్మపాకమువాచ హ || 9 ||

ఇదం యమష్టకం నిత్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
యమాత్తస్య భయం నాస్తి సర్వపాపాత్ప్రముచ్యతే || 10 ||

మహాపాపీ యది పఠేన్నిత్యం భక్తిసమన్వితః |
యమః కరోతి సంశుద్ధం కాయవ్యూహేన నిశ్చితమ్ || 11 ||

ఇతి శ్రీమద్దేవీభాగవతే మహాపురాణే నవమస్కంధే ఏకత్రింశోఽధ్యాయః |


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.